Viral Video: ఆవు దూడలకు బెడ్‌రూమ్ !! సోషల్‌మీడియాలో వైరల్
ఆవు హిందువులను అత్యంత పవిత్రమైనది. గోమాతగా కొలుచుకుంటారు. పూజలు చేస్తారు. కన్నబిడ్డలా మమకారాన్ని ప్రదర్శిస్తారు.
ఆవు హిందువులను అత్యంత పవిత్రమైనది. గోమాతగా కొలుచుకుంటారు. పూజలు చేస్తారు. కన్నబిడ్డలా మమకారాన్ని ప్రదర్శిస్తారు. కొందరు లేగదూడలకు నామకరణ మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తుంటారు. రాజస్థానలోని ఓ రైతు కుటుంబం అయితే దూడలకు బెడ్‌రూమ్‌లనే అమర్చింది. అవి పడుకోవడానికి పరుపులు, కప్పుకోవడానికి దుప్పట్లను కూడా అరెంజ్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
విమానంలో కోవిడ్ పాజిటివ్ !! బాత్‌రూంలోనే 5గంటల పాటు !! వీడియో
Omicron Symptoms: ఈ ఒమిక్రాన్ లక్షణాలుంటే పరీక్షలు చేయించండి.. వీడియో
Know This: ఆత్మల తో మాట్లాడటం కోసం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
ఖరీదైన ఐఫోన్ ఆర్డర్ చేశాడు !! పార్శిల్‌ను చూసి ఖంగుతిన్నాడు !! వీడియో
Published on: Jan 17, 2022 09:49 AM
వైరల్ వీడియోలు
Latest Videos