Creative Viral Video: వావ్..! వాటే క్రియేటివి గురు.. రిఫిల్ ఇంకు.. లైటర్‌తో అలా..!
సోషల్ మీడియా అనేది విభిన్న రకాల కళలు, నైపుణ్యాలు అలాగే విభిన్న ట్రిక్‌లను చూడగలిగే, అర్థం చేసుకునే వేదిక అని చెప్పవచ్చు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో లైటర్‌పై మంట కదులుతున్నట్లు కనిపించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
సోషల్ మీడియా అనేది విభిన్న రకాల కళలు, నైపుణ్యాలు అలాగే విభిన్న ట్రిక్‌లను చూడగలిగే, అర్థం చేసుకునే వేదిక అని చెప్పవచ్చు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో లైటర్‌పై మంట కదులుతున్నట్లు కనిపించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ముందుగా ఇదంతా మ్యాజిక్ అని అనుకుంటాం. లైటర్ నుంచి వచ్చిన మంట అలా గాలిలో తేలుతూ ముందుకు వెళ్లిపోవడం అందరిని షాక్ గురి చేసింది. అయితే.. నిజానికి, ఈ విషయంలో ఒక రకమైన ట్రిక్ దాగి ఉంది.మనకు కనిపించిన ఈ వీడియోలో ఒక పెన్ను తీసి దాని సిరాను లైటర్‌లోకి పంపిస్తాడు. లైటర్‌ను వెలిగించినప్పుడు.. ఒక మంట దానిపై కదులుతుంది. మధ్యలో దాదాపు ఏమీ ఉండదు. ఈ వీడియో నెటిజన్లను గందరగోళానికి గురిచేసింది. వీడియో చూసి అందరూ అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
అయితే, బ్యూటేన్ తేలికైన ఇంధనాలు కాల్చినప్పుడు నీలి కాంతిని వస్తుంది. కానీ ఇంక్‌ని జోడించడం వల్ల స్పెక్ట్రంలోని అతినీలలోహిత భాగంలో ఆ శక్తిని విడుదల చేస్తుంది. మన కళ్ళు UV కాంతిని చూడలేవు కాబట్టి.. మంటలో కొంత భాగం కనిపిస్తుంది. మండుతున్న సిరా నుంచి మిగిలిన మంట తేలుతున్నట్లు భ్రమ కల్పిస్తుంది అంతే అంటున్నారు సైన్స్ ఎక్స్‌ఫర్ట్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!