Viral Video: రన్నింగ్‌ ట్రైన్‌లో లూడో గేమ్‌ కోసం ఫైట్‌ !! వీడియో

|

Mar 06, 2022 | 9:41 AM

మహారాష్ట్రలోని ఓ లోకల్ ట్రైన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లూడో గేమ్​ విషయమై కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. భాయందర్ నుంచి చర్చ్​గేట్​కు వెళ్తున్న లోకల్​ ట్రైన్​లో ఘర్షణ దిగారు

మహారాష్ట్రలోని ఓ లోకల్ ట్రైన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లూడో గేమ్​ విషయమై కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. భాయందర్ నుంచి చర్చ్​గేట్​కు వెళ్తున్న లోకల్​ ట్రైన్​లో ఘర్షణ దిగారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనపై దహిసర్ లోకల్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ ఛెల్ చేస్తోంది. చూసిన వారందరూ ఇంతవయుసు వచ్చాక చిన్నపిల్లల్లా ఆటకోసం కొట్టుకోవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

Also Watch:

అయ్యో పాపం దొంగోడు !! ఎరక్కపోయి మరెక్కడో పడ్డాడు !! వీడియో

Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో

మహిళలు ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే ?? వీడియో

 

Follow us on