అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకుని.. ఎలా మురిసిపోతున్నాడో చూడండి

Updated on: Oct 09, 2022 | 9:49 AM

ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా చిన్న పిల్లలఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.

ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా చిన్న పిల్లలఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అటువంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక నవజాత శిశువును తన ఒడిలోకి తీసుకున్న అన్నయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఈ అమాయకపు పిల్లల భావాలను చూసిన ఎవరైనా భావోద్వేగానికి లోనవుతారు. అప్పుడే పుట్టిన తమ్ముడిని ఆ చిన్నారి తన ఒడిలోకి తీసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ శిశువును ఎలా లాలించాలో అన్నయ్యకు అర్థం కాలేదు. ప్రేమతో నిండిన కళ్లతో తమ్ముడిని అలా చూస్తూనే కూర్చున్నాడు. అతని కళ్లు చెమర్చాయి. కన్నీటిని తుడుచుకుంటూనే సోదరుడిని కౌగిలించుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్‌ వాటర్‌లో ఏముందో తెలుసా ??

చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి.. వైరల్ వీడియో

106 మంది ప్రయాణికులతో ట్రైన్‌ అదృశ్యం !!

డ్రోన్‌ను వేటాడబోయిన మొసలి.. ఎంత ఎత్తుకు ఎగిరిందో చూస్తే !!

Published on: Oct 09, 2022 09:49 AM
Loading...
Unable to load recommendations.
Follow Us