ఏం క్రియేటివిటీ.. ఇలా కూడా ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టొచ్చా..

|

Dec 20, 2022 | 8:33 PM

కొందరు స్టూడెంట్స్ క్లాస్‌లో టీచర్లు చెప్పే పాఠాలపై శ్రద్ధ చూపించకుండా.. పరీక్షల్లో కాపీ కొట్టి ఈజీగా పాస్ అయిపోవాలని అనుకుంటుంటారు. ఈ క్రమంలోనే కాపీయింగ్‌కు కొత్త కొత్త సాంకేతికత పద్దతులను విరివిగా వాడేస్తుంటారు.

కొందరు స్టూడెంట్స్ క్లాస్‌లో టీచర్లు చెప్పే పాఠాలపై శ్రద్ధ చూపించకుండా.. పరీక్షల్లో కాపీ కొట్టి ఈజీగా పాస్ అయిపోవాలని అనుకుంటుంటారు. ఈ క్రమంలోనే కాపీయింగ్‌కు కొత్త కొత్త సాంకేతికత పద్దతులను విరివిగా వాడేస్తుంటారు. టీచర్‌కు దొరక్కుండా ఎగ్జామ్‌లో చీట్ చేయాలంటే కొంచెమైనా క్రియేటివిటీ ఉండాల్సిందే. సరిగ్గా ఇదే క్రియేటివిటీని ఉపయోగిస్తూ.. పరీక్షల్లో చీటింగ్‌కు పాల్పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎగ్జామ్‌ రాస్తున్నట్టున్నాడు. అయితే అతనికి ఏదో ప్రశ్నకు సమాధానం తెలియనట్లుగా తన పెన్‌తో ఆడుకుంటున్నాడు. అయితే అతని దగ్గర పెన్నులు పెట్టుకునే పౌచ్‌ ఒకటి ఉంది. అందులో రకరకాల రంగుల్లో పెన్స్, పెన్సిల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్.. ఆ చిన్న పోచ్‌లో ఉన్నవి పెన్, పెన్సిల్స్ కావు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాట్ కొడితే.. పోయింది బాల్ కాదు బ్యాట్.. అంపైర్‌ షాక్

Published on: Dec 20, 2022 08:33 PM