Elephant car scratch: ఏం సార్.. గోక్కోవడం కూడా తప్పేనా..! కారును టిస్యూ పేపర్ కింద వాడేసిందిగా..
మనుషులకు దురదేస్తే ఏం చేస్తాం.. చేతితోనో.. అందుబాటులో ఉండే ఎదైనా వస్తవుతోనో గోక్కుంటారు అంతే.. మరి ఏనుగుకు దురదేస్తే ఏం జరుగుతుంది?
మనుషులకు దురదేస్తే ఏం చేస్తాం.. చేతితోనో.. అందుబాటులో ఉండే ఎదైనా వస్తవుతోనో గోక్కుంటారు అంతే.. మరి ఏనుగుకు దురదేస్తే ఏం జరుగుతుంది? ఏదో ఒకదానికి మూడుతుంది. ఇక్కడ వంతు ఈ కారుది. అడవి దారి గుండా వెళ్తున్న కారు బానట్‌పై కూర్చోని తెగ రుద్దేసింది. ఆ గజరాజు ఈ కారును టాయిలెట్ పేపర్ కింద వాడుకున్నట్లు ఉంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గోక్కోవడం తప్ప.. దాడిలాంటిది ఏనుగు చేయకపోవడంతో ఆ సమయంలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
Published on: Sep 14, 2022 08:09 AM
