సంక్రాంతికి ఊరెళ్తున్నారా ?? దొంగలు దోచేస్తారు జాగ్రత్త !!
సంక్రాంతికి ఊళ్ళకు వెళ్లేవారితో నగరాలు సగం ఖాళీ కావడం చూస్తుంటాం. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోయి అందినకాడికి దోచుకోవడం పరిపాటి. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు తెలంగాణ పోలీసులు. నగరవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. సొంతూరికి వెళ్లేముందు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయకండి. ఎప్పటిలాగే డోర్‌మ్యాట్ కింద, చెప్పుల స్టాండ్స్‌లో తాళాలు వదిలి వెళ్లకండి. సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిల్లిపాది సొంతూళ్లకు వెళ్లి మూడ్రోజుల పాటు పండుగ చేసుకుంటే..
సంక్రాంతికి ఊళ్ళకు వెళ్లేవారితో నగరాలు సగం ఖాళీ కావడం చూస్తుంటాం. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోయి అందినకాడికి దోచుకోవడం పరిపాటి. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు తెలంగాణ పోలీసులు. నగరవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. సొంతూరికి వెళ్లేముందు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయకండి. ఎప్పటిలాగే డోర్‌మ్యాట్ కింద, చెప్పుల స్టాండ్స్‌లో తాళాలు వదిలి వెళ్లకండి. సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిల్లిపాది సొంతూళ్లకు వెళ్లి మూడ్రోజుల పాటు పండుగ చేసుకుంటే.. మీకు తెలియకుండా ఇచ్చే సమాచారంతో దొంగలు కూడా మీ ఇంట్లో దొంగతనం చేసి పండుగ చేసుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లేవారు తప్పనిసరిగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. ఆ సూచనలు పాటిస్తూ.. ‘పండగకు మీరు సంతోషంగా ఊళ్లకు వెళ్లండి.. అవసరమైతే మీ ఇంటికి మేము గస్తీ కాస్తాం’ అంటూ భరోసా ఇస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో తల్లీకూతుళ్లకు ఊహించని ట్విస్ట్.. ఏమైందంటే ??
ఆర్టీసీ బస్సుల్లో తప్పని చిల్లర పైసల తిప్పలు
మాల్దీవులకు దీటుగా మారుతున్న మన లక్షద్వీప్