మహిళను కించపరిచిన డోమినోస్ !! రూ.3.7 లక్షలు చెల్లింపు !!
పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసిన ఓ మహిళ ఇంటర్వ్యూలో లింగ వివక్ష ఎదుర్కొంది. ఆ పై పోరాటం చేసి 4,250 పౌండ్లు దాదాపు 3.7లక్షల రూపాయలు పరిహారంగా గెలిచింది.
పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసిన ఓ మహిళ ఇంటర్వ్యూలో లింగ వివక్ష ఎదుర్కొంది. ఆ పై పోరాటం చేసి 4,250 పౌండ్లు దాదాపు 3.7లక్షల రూపాయలు పరిహారంగా గెలిచింది. దక్షిణ ఐర్లాండ్‌లో జానిస్ వాల్ష్ అనే మహిళ స్థానికంగా ఉన్న డోమినోస్ ఫ్రాంచైజ్‌లో పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. జనైస్‌ను ఇంటర్వ్యూకి పిలిచిన సంస్థ అధికారి జస్టిన్ క్విర్క్ ఆమెను అడిగిన మొట్టమొదటి ప్రశ్న మీ వయసు ఎంత అని. ఆపై కొన్ని ప్రశ్నలు అడిగిన క్విర్క్.. ఆమెకు ఆ ఉద్యోగం ఇచ్చేందుకు తిరస్కరించాడు. మహిళను అయినందుకే ఆ డ్రైవర్ ఉద్యోగానికి తిరస్కరించారని మగవారినే నియమించుకుంటున్నట్లు జానిస్ గుర్తించింది. అంతేకాదు డోమినోస్‌లో 18-30ఏళ్ల వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ సంస్థలో పనిచేసే మిత్రుడి ద్వారా తెలుసుకున్న సదరు మహిళ.. వయసు కారణంగానే తనకు ఉద్యోగం ఇవ్వలేదని గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపు నొప్పితో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!
మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహానికి చెక్ ఇంకా ఎన్నో
Viral: తప్పతాగి యువతి హల్చల్.. సెక్యూరిటీ గార్డుపై దాడి
ఎండలో నిద్రపోయిన బ్యూటిషన్.. ప్లాస్టిక్‌లా మారిపోయిన ఆమె చర్మం
యువకుడికి ఘోర అవమానం !! చెప్పుతో కొడుతూ వీడియో తీస్తూ..