వెజ్‌ పిజ్జా ఆర్డర్‌ చేస్తే.. నాన్‌వెజ్ పిజ్జా డెలివరీ !! రూ. 9 లక్షలు ఫైన్ విధించిన కోర్టు !!

|

May 21, 2022 | 8:33 PM

మంచి ఆకలిమీదున్న ఓ వ్యక్తి పిజ్జా ఆర్డర్‌ చేసుకున్నాడు. హమ్మయ్య.. పిజ్జా కూడా వచ్చేసింది.. ఇంక తినడమే ఆలస్యం..వెంటనే ప్యాక్‌ ఓపెన్‌ చేసిన ఆ వ్యక్తి షాక్‌ తిన్నాడు.

మంచి ఆకలిమీదున్న ఓ వ్యక్తి పిజ్జా ఆర్డర్‌ చేసుకున్నాడు. హమ్మయ్య.. పిజ్జా కూడా వచ్చేసింది.. ఇంక తినడమే ఆలస్యం..వెంటనే ప్యాక్‌ ఓపెన్‌ చేసిన ఆ వ్యక్తి షాక్‌ తిన్నాడు. అతను సంపూర్ణ శాకాహారి కావడంతో వెజ్‌ పిజ్జా ఆర్డర్‌ చేసుకున్నాడు. కానీ పొరపాటున నాన్-వెజ్ పిజ్జా డెలివరీ అయింది. పిజ్జా వాసనకు ఆ వ్యక్తి వెంటనే వాంతులు చేసుకున్నాడు. తన మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆ వ్యక్తి వినియోగదారుల కోర్టుని ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌, రూర్కీకి చెందిన శివంగ్ మిట్టల్ ఒకరోజు 918 రూపాయలు చెల్లించి డొమినోస్‌లో వెజిటబుల్ పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే డెలివరీ అయిన ఆ పిజ్జా స్మెల్ డిఫరెంట్‌గా ఉండటంతో అనుమానిస్తూనే ఓపెన్ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్థిని కాళ్లు పట్టుకుని వేడుకున్న కాలేజీ ప్రిన్సిపాల్.. ఆమె చేసిన తప్పేంటంటే ??

బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ చూసి షాకైన జగనన్న !!

ఫోన్ దొంగతనం చేసిన కోతి !! గోడపై కూర్చుని ఏమి చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు

ఫ్రిడ్జును ఇట్ల కూడా తీసుకుపోతరా ?? వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Published on: May 21, 2022 08:33 PM