Viral Video: ఓ వ్యక్తి చేసిన చిలిపిపనికి !! సరైన పాఠం నేర్చిన పెంపుడు కుక్క !! వీడియో

Updated on: Jan 14, 2022 | 11:13 PM

మనిషికంటే కూడా కుక్కకు విశ్వాసం ఎక్కువ అని అంటారు. శునకం తన యజమాని పట్ల చూపే ప్రేమ, విశ్వాసాన్ని అనేక సార్లు చూశాం.

మనిషికంటే కూడా కుక్కకు విశ్వాసం ఎక్కువ అని అంటారు. శునకం తన యజమాని పట్ల చూపే ప్రేమ, విశ్వాసాన్ని అనేక సార్లు చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే వైరల్‌ అయ్యాయి. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన ఓ ఫానీ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ఓ యువకుడు వృద్ధురాలైన తన తల్లికి తినిపిస్తూ.. ఓ చిలిపి పని చేశాడు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తిపోయిన ఆ కుక్క.. అతడికి సరైన బుద్ధి చెబుతుంది. సోఫాలో ఒక పెంపుడు కుక్క, ఒక వృద్ధ మహిళ కూర్చుని ఉన్నారు. వీరికి ఎదురుగా ఓ యువకుడు పెద్ద గిన్నెలో పండ్ల ముక్కలను పట్టుకుని ఉన్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఇదో వెరైటీ సమోసా.. బంగాళదుంపకు బదులుగా ఏం వాడాడో తెలుసా ?? వీడియో

KNOW THIS: కీలక నిర్ణయం తీసుకున్న నాసా !! ఏలియన్స్‌ జాడ కోసం రంగంలోకి పూజారులు !! వీడియో

ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష బిల్లు !! అంత స్పెషల్‌ ఏంటంటే ?? వీడియో

Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో

జ్యూస్‌ కావాలా.. అయితే సైకిల్‌ తొక్కండి !! కాన్సెప్ట్‌ అదుర్స్‌ కదూ !! వీడియో

 

Published on: Jan 14, 2022 11:12 PM
Loading...
Unable to load recommendations.
Follow Us