Leh Airport: విమానం టేకాఫ్‌ అవకుండా అడ్డుకున్న కుక్క.. చివరికి ఏమైందంటే ??

|

Jul 24, 2022 | 9:51 PM

ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు, గమ్యస్థానానికి చేరాల్సిన విమానాలు వేరే ప్రాంతాల్లో ల్యాండ్ అవడానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు, గమ్యస్థానానికి చేరాల్సిన విమానాలు వేరే ప్రాంతాల్లో ల్యాండ్ అవడానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే లేహ్‌లో చోటు చేసుకుంది. గాల్లోకి ఎగిరిన విమానాన్ని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవకుండా చేసింది ఓ కుక్క. ఢిల్లీకి బయలుదేరిన గో ఫస్ట్ విమానం లేహ్ విమానాశ్రయంలో టేకాఫ్ కావాల్సి ఉంది. అదే సమయంలో రన్‌వేపైకి ఓ కుక్క వచ్చేసింది. దీంతో ఏవియేషన్ రెగ్యులేటర్ అధికారులు విమానాన్ని టేకాఫ్ చేయడానికి నిరాకరించారు. ఆ కుక్క ఎంతకీ వెళ్లకపోవడంతో.. దిశను మార్చుకుని ఎగిరిపోయింది. ఈ విషయాన్ని డీజీసీఏ అధికారులు ధృవీకరించారు. అయితే, దీనిని రొటీన్ ఇన్సిడెంట్‌గా పరిగణించారు అధికారులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gay Marriages: గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే

Vijay Deverakonda: ‘ఆ ఫైట్‌ గురించి తెలిసి మా అమ్మ భయపడింది’

Samantha: ఆ ఒక్క మాటతో.. నాగచైతన్య లెక్క ఖతం చేసిన సామ్

మళ్లీ రిలీజ్‌ అవుతున్న RRR.. ఇక ఈ సారి దిమ్మతిరిగే కలెక్షన్స్ పక్కా

‘నేను పూర్తిగా మారిపోయా..’ సమంత కామెంట్స్‌కు చైతూ స్ట్రాంగ్ రిప్లై

 

Published on: Jul 24, 2022 09:51 PM