Akshaya Tritiya : అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా.. అయితే ఈ టైంలో కొనండి..!

Updated on: Apr 25, 2022 | 9:00 PM

వైశాఖ శుక్ల పక్షం తృతీయ తిథి నాడు దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సారి మే 3న జరుపుకునే అక్షయ తృతీయ రోజున.. పొందిన పుణ్యాలు, ఫలాలు, ఐశ్వర్యం ఎన్నటికీ తరగవని నమ్మకం.

వైశాఖ శుక్ల పక్షం తృతీయ తిథి నాడు దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సారి మే 3న జరుపుకునే అక్షయ తృతీయ రోజున.. పొందిన పుణ్యాలు, ఫలాలు, ఐశ్వర్యం ఎన్నటికీ తరగవని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలుకు అధిక ప్రాధాన్యం చూపిస్తారు. బ్రహ్మదేవుని కుమారుడు అక్షయ కుమారుడు ఈ తిథిరోజున పుట్టడంతో వైశాఖ శుక్ల తృతీయ తేదీని అక్షయ తృతీయ అంటారు. గంగా అవతరణ, పరశురామ జయంతి కూడా ఈ తేదీనే జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును విధిగా పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసిన ఆభరణాలు, బంగారం, వెండి మొదలైన వాటికి పూజలు చేస్తారు. తద్వారా వారి సంపద మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

JR NTR: ఎన్టీఆర్‌ను రిజెక్ట్ చేసిన మరో బాలీవుడ్ హీరోయిన్..

Ram Charan: అయ్యప్పమాలలో రామ్‌చరణ్‌..ఏడాదిలో ఎన్ని సార్లంటే ??

Viral Video: బుల్డోజర్ తో పగలకొట్టి ఏటీఎం ఎత్తుకెళ్లిన ఘనుడు !!

గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం !! బూట్లు కొట్టేసిన దొంగ !! ఆ తరవాత ఏంజరిగిందంటే ??

తగ్గేదే లే !! జుట్లు పట్టుకొని కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు !!

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us