ఆస్ట్రేలియాలో సరికొత్త జీవి !! 1306 కాళ్లు.. షాక్‌ గురి చేస్తున్న జీవి !! వీడియో

|

Dec 28, 2021 | 9:36 AM

కాళ్ల జెర్రి వంటి జీవులకు మహా అయితే 100 కాళ్లు ఉంటాయి. మిలపీడ్స్‌గా పేర్కొనే కొన్ని జీవుల్లో అంతకంటే కొంచెం ఎక్కువ సంఖ్యలోనే కాళ్లు ఉంటాయి.


కాళ్ల జెర్రి వంటి జీవులకు మహా అయితే 100 కాళ్లు ఉంటాయి. మిలపీడ్స్‌గా పేర్కొనే కొన్ని జీవుల్లో అంతకంటే కొంచెం ఎక్కువ సంఖ్యలోనే కాళ్లు ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా పరిశోధకులు సరికొత్తగా గుర్తించిన జీవికి మాత్రం ఏకంగా 13వందల ఆరు కాళ్లు ఉన్నాయి. అవును మీరు విన్నది నిజమే.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సైంటిస్టులు రిలీజ్‌ చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని బంగారు గనుల్లో గుర్తించిన ఈ జీవి 95 మిల్లీమీటర్లు పొడవు ఉంది. అయితే భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన అత్యధిక కాళ్లు కలిగిన జీవి ఇదేనట. ఇది భూమిలో 60 మీటర్ల లోతులో దర్శనమిచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

మ్యాచ్‌ మధ్యలో ప్రేయసికి ప్రపోజ్‌ !! ఇదేం లవ్‌ రా బాబు అంటూ కామెంట్స్‌ !! వీడియో

ఆలివ్‌ గ్రీన్‌ శారీలో దుమ్ము రేపుతున్న యువతి డాన్స్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మూడంతస్తుల భవనం !! ఎందుకంటే ?? వీడియో

Viral Video: ఏనుగు దొంగలా కిచెన్ లో దూరి ఏం చేసిందంటే ?? వీడియో

గాలిలో డాన్స్‌ చేస్తున్న ఇనుప నట్టు !! నెట్టింట వైరల్‌