Dangerous Dish: ప్రపంచంలోనే ప్రాణాంతకమైన వంటకం ఇదే !! చస్తారని తెలిసినా తింటారట !! వీడియో

Updated on: Dec 19, 2021 | 8:56 PM

ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్‌..అందుకే చాలా మంది భోజనప్రియులు... దేశవిదేశాలు తిరుగుతూ వారికి నచ్చిన ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ రుచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు..

ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్‌..అందుకే చాలా మంది భోజనప్రియులు… దేశవిదేశాలు తిరుగుతూ వారికి నచ్చిన ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ రుచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు..ఇటీవల కాలంలో మరికొందరైతే ఆ ఫుడ్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అయితే ఇలాంటి భోజన ప్రియులు ఒక వంటకం గురించి తప్పక తెలుసుకోవాలి..ఎందుకంటే..ఇది తింటే చనిపోయే ప్రమాదం ఉంది. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న వారు మాత్రమే ఈ వంటకాన్ని రుచి చూస్తారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

వాట్సాప్‌లో రూ. 500 ‘నకిలీ’ నోటు వీడియో.. వణికిపోతున్న వ్యాపారులు !! వీడియో

రూ. 50 వేలు దొరికాయి !! ఈ చిన్నారులు ఏం చేశారో చూడండి !! వీడియో

అమరభారతి.. 48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు !! వీడియో

Vrial Video: వింత జంట.. అడవిలో టెంట్‌కింద.. !! వీడియో

Viral Video: దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి !! వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us