ఇంటిలో నుంచి వింత శబ్దాలు !! ధైర్యముంటేనే వీడియో చూడండి !!
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. వాటి దరిదాపులకు వెళ్లాలంటేనే వణికిపోతారు. అలాంటిది ఎన్నడూ చూడని, అత్యంత ప్రమాదకరమైన పాము ఇంట్లో ప్రత్యక్షమైతే..
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. వాటి దరిదాపులకు వెళ్లాలంటేనే వణికిపోతారు. అలాంటిది ఎన్నడూ చూడని, అత్యంత ప్రమాదకరమైన పాము ఇంట్లో ప్రత్యక్షమైతే.. ఎలా ఉంటుంది పరిస్థితి.. గుండె జారినంత పనవుతుంది కదా.. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది ఒడిశాలోని ఓ కుటుంబానికి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘క్రైట్ స్నేక్’ అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో ఈ పాము కాటు వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే దీన్ని పట్టుకునేటప్పుడు స్నేక్ క్యాచర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇదిలా ఉంటే.. ఒడిశాలోని ఓ ఇంటిలోకి అత్యంత విషపూరితమైన రెండు క్రైట్ స్నేక్‌లు వచ్చి చేరాయి. ఓ రూమ్‌లో నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించిన ఇంట్లోని వారు.. వెళ్లి చూడగా.. ఈ రెండు పాములు కనిపించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: వెన్నలా మెరిసిపోతున్న అరుదైన కొండచిలువ..
వింతల్లోనే వింత !! చేతి పంపు నుంచి నీళ్లతో పాటు ఎగసిపడుతున్న మంటలు !!
పాడుబడ్డ బావిలో ఆరు పాములు !! స్నేక్ క్యాచర్ టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్
ఆగస్ట్ 23, 1966 ..చంద్రుడి ఉపరితలం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో ప్రజలు చూశారు !!
ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి !!
