బెడిసికొట్టిన యువకుడి ప్లాన్.. ఏం జరిగిందంటే ??
వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో డ్యాన్స్ వీడియోలు కూడా చూసి ఉంటారు. ఒక్కోసారి అద్భుతంగా డాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు కొందరు.
వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో డ్యాన్స్ వీడియోలు కూడా చూసి ఉంటారు. ఒక్కోసారి అద్భుతంగా డాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు కొందరు. తాజాగా ఓ యువకుడు డాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. మనోడి డాన్స్‌తో ఏకంగా ఫ్లోర్‌నే బద్దలు కొట్టడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కాళ్ళు, చేతులు పైకెత్తి వింతగా డ్యాన్స్ చేస్తుంటే, మరొక వ్యక్తి తన ఒక కాలును తన చేతితో పట్టుకుని, ఒక కాలుతో జంపర్ డాన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఒక్కసారిగా జంప్ చేస్తూ అదుపుతప్పి కింద పడిపోయాడు. దాంతో కింద ఫ్లోర్ పగిలి అతను సగానికి పైగా కూరుకుపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sugar mountains: సముద్ర గర్భంలో పంచదార కొండలు..
Viral Video: మెట్రోలో చిన్నారి చేసిన పనికి ప్రయాణికులంతా ఫిదా..
యాంకర్ల ఓవర్ యాక్షన్ !! షో మధ్యలోనే ఏడ్చిన హీరోయిన్ !!