రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన దంపతులు..
రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటకు జోరు ఇప్పటికీ తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పాటలలో రౌడీ బేబీ ఒకటి.
రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటకు జోరు ఇప్పటికీ తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పాటలలో రౌడీ బేబీ ఒకటి. తమిళ్ స్టార్ ధనుష్, సాయిపల్లవి కాంబోలో వచ్చిన మారి 2 చిత్రంలోని ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫి అందించగా.. ధనుష్, సాయి పల్లవి అద్భుతంగా డాన్స్ చేసి అదరగొట్టారు. అయితే సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టెప్పులేశారు. తాజాగా కోల్ కత్తాకు చెందిన ఓ జంట రౌడీ బేబీ పాటకు సూపర్ గా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంంధఇంచిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కోల్ కత్తాకు చెందిన కొరియోగ్రాఫర్స్ సౌరభ్, అనూష.. మారి 2 చిత్రంలో ధనుష్, సాయి పల్లవి ధరించినటువంటి దుస్తులు ధరించి రౌడీ బేబీ పాటకు అద్భుతంగా స్టెప్పులేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఈ బుడ్డోడి మాస్క్ చూస్తే నవ్వకుండా ఉండలేరు…
అటవీ ప్రాంతంలో వెళ్తున్న జీప్.. సడన్‌గా చిరుత ఎంట్రీ.. ఏంచేసిందో చూడండి
బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్ !!
రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే ??
Viral: అత్యంత తెలివైన కుక్క.. మనుషులకే సెల్ప్‌కాన్ఫిడెన్స్ నేర్పిస్తూ..