టీవీలో వస్తున్న వీడియోను చూస్తూ.. ఈ కుక్క ఏం చేసిందో తెలుసా !!
టీవీ చూస్తూ వ్యాయామం చేసింది ఓ కుక్క. ఓ వ్యక్తి టీవీలో కుక్క Exrcise చేస్తున్న వీడియోను ప్లే చేశాడు. ఇక ఆ వీడియోను చూసిన ఆ వ్యక్తి పెంపుడు కుక్క..
టీవీ చూస్తూ వ్యాయామం చేసింది ఓ కుక్క. ఓ వ్యక్తి టీవీలో కుక్క Exrcise చేస్తున్న వీడియోను ప్లే చేశాడు. ఇక ఆ వీడియోను చూసిన ఆ వ్యక్తి పెంపుడు కుక్క.. అచ్చం టీవీలో కుక్క ఏవిధంగా అయితే వ్యాయామం చేస్తుందో అదే విధంగా ఈ పెంపుడు కుక్క కూడా ఎక్స్‌ర్ సైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టీవీలో వ్యాయామాన్ని చేస్తున్న దృశ్యాన్ని చూసిన కుక్క కూడా అదే విధంగా వ్యాయామం చేయడం ప్రారంభించింది. నిలబడి, పడుకుని వ్యాయామం చేసింది కుక్క. ఇక కుక్కలను కేవలం విశ్వాసం గల జంతువులు మాత్రమే కాదని.. తెలివైన జంతువులని ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anjali: ఎగిరి గంతేసిన అంజలి.. ఈ ఆనందానికి కారణమేంటో ??
అలియా వేసుకున్న ఈ డ్రస్ కాస్ట్ ఎంతో తెలిస్తే.. నిజంగా షాకవుతారు !!
ఆ హీరో కర్మ గురించి మాట్లాడింది !! ఇప్పుడు అదే కర్మకు బలైంది !!
Samantha: ఆ ఒక్క కారణంతోనే మొహమాటం లేకుండా NTR ఫిల్మ్ రిజెక్ట్