ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
chimpanzee antics funny video

ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

Updated on: Mar 22, 2021 | 9:00 AM

మనుషులతో తొందరగా కలిసి పోయే జంతువుల్లో చింపాంజీలు ముందుంటాయి. వీటికి మనకు దగ్గర పోలికలతోపాటు, అలవాట్లు కూడా చాలా వరకు మనుషులను పోలి ఉంటాయి. ఇవి అచ్ఛం మనుషులు చేసే పనులే చేస్తూ నవ్వులు తెప్పిస్తుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us