సినిమాలో వేషం అంటూ మోసం.. కూతురు వరసయ్యే అమ్మాయిపై అఘాయిత్యం

|

Feb 05, 2024 | 1:11 PM

కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్నా.. కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. నిత్యం ఏదో మహిళలపై దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. వావి వరసలు మరిచి క్రూరుల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. తాజాగా హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కూతురు వరసమ్యే అమ్మాయిపై ఓ ఉన్మాది అఘాయిత్యం చేశాడు. యువతికి సినిమాలపై ఉన్న ఆకర్షణను అలుసుగా తీసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.

కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్నా.. కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. నిత్యం ఏదో మహిళలపై దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. వావి వరసలు మరిచి క్రూరుల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. తాజాగా హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కూతురు వరసమ్యే అమ్మాయిపై ఓ ఉన్మాది అఘాయిత్యం చేశాడు. యువతికి సినిమాలపై ఉన్న ఆకర్షణను అలుసుగా తీసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. మూసాపేటకు చెందిన మహిళ భర్త చనిపోవడంతో ముగ్గురు ఆడ పిల్లలతో కలిసి కాలంవెళ్ళదీస్తోంది. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం లింగపల్లికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తి సదరు మహిళకు పరిచమయ్యాడు. అప్పట్నుంచి వారివురూ సహజీవనం చేయడం ప్రారంభించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భయపెడుతున్న క్యాన్సర్‌.. ఏడాదికి మూడున్నరకోట్లమందికి..

అందరూ గుడిలోకి వెళ్తుంటే..వీళ్లు మాత్రం గుడివెనక్కి వెళ్లారు..ఎందుకంటే ??

Yashasvi Jaiswal: వీధుల్లో చిరుతిళ్లు అమ్మిన యశస్వీ .. స్టార్ క్రికెటర్ ఎలా అయ్యాడు ??

కలిసి చనిపోదామని రైల్వే ట్రాక్ వద్దకు జంట.. ప్రియుడి ఆత్మహత్య.. ప్రియురాలి ట్విస్ట్‌

ఆలయ అభివృద్ధికి యాచకుడి విరాళం.. ఎంతో తెలుసా ??