నాతో అంత ఈజీ కాదు !! గుర్రం దెబ్బకు పిల్లి అబ్బా.. వీడియో వైరల్

|

Mar 29, 2022 | 10:07 AM

జంతు ప్రపంచానికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూ ఉంటాయి. మనుషుల్లాగే అవి కూడా సరదాగా గడుపుతుంటాయి. జంతు ప్రేమికులు అలాంటి సన్నివేశాలను వీడియోల్లో బంధిస్తారు.

జంతు ప్రపంచానికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూ ఉంటాయి. మనుషుల్లాగే అవి కూడా సరదాగా గడుపుతుంటాయి. జంతు ప్రేమికులు అలాంటి సన్నివేశాలను వీడియోల్లో బంధిస్తారు. వారి ఆనందాన్ని నెటిజన్లకు కూడా షేర్‌ చేస్తుంటారు. తాజాగా గుర్రం, పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాజులు, చక్రవర్తుల కాలంలో గుర్రాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు గుర్రాలను పెళ్లిళ్లు, గుర్రపు స్వారీ వంటి క్రీడలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కాగా తాజాగా పిల్లి, గుర్రానికి సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా నవ్వులు పూయిస్తోంది. ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిల్లి గుర్రంపై స్వారీ చేయాలనుకుంది.. అది ఇష్టం లేని గుర్రం.. నువ్వు నాపైనే ఎక్కి స్వారీ చేస్తావా… నాపై స్వారీ అంత ఈజీకాదు… అవతలికి పో.. అన్నట్లుగా .. తనపైకి ఎక్కబోయిన పిల్లిని ఒక్క తన్ను తన్నింది గుర్రం. పాపం గుర్రం ఇచ్చిన కిక్‌కి ఆ పిల్లి వెళ్లి అంత దూరంలో పడింది. బతుకు జీవుడా అంటూ పిల్లి అక్కడ్నుంచి పారిపోయింది.

Also Watch:

Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??

Babu Gogineni Review: ‘తొక్కలో రివ్యూ.. నువ్వేంది చెప్పేది’.. వివాదాస్పదంగా మారిన బాబు గోగినేని రివ్యూ !!

RRR World Record: వరల్డ్ రికార్డ్‌ క్రియటే చేసిన RRR

RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!

నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌

Published on: Mar 29, 2022 09:59 AM