Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే

|

Apr 29, 2022 | 8:51 AM

సాధారణంగానే పిల్లి చాలా అల్లరిది. అలాంటి అల్లరి పిల్లికి సబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్లు..

సాధారణంగానే పిల్లి చాలా అల్లరిది. అలాంటి అల్లరి పిల్లికి సబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్లు.. అయ్యో పిల్లి పరువు పాయే… అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోలో పిల్లి.. ఇంటి పై కప్పుపై నడుస్తోంది. అసలే కొంటె పిల్లి.. నేరుగా నడకుండా రివర్స్‌లో నడిచే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం కాస్తా విఫలమవడంతో రూఫ్‌పై నుంచి కిందకు పడిపోయింది. అంతే.. వామ్మో ఎవరైనా చూస్తే నా పరువు పోయేది..అనుకుందో ఏమో వెంటనే అక్కడినుంచి సైలెంట్‌గా ఓ ట్రే చాటుకు వెళ్లిపోయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేలమంది నెటిజన్లు వీక్షిస్తూ లైక్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??

హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!

జక్కన్న, మహేష్ మూవీలో.. హీరోయిన్ గా సచిన్ కూతురు !!