ప్రపంచంలోని మోస్ట్‌ హ్యాండ్సమ్‌ వ్యక్తి !!

|

Feb 02, 2023 | 9:51 AM

బ్రిటిష్‌ నటుడు రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీన్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీఫైని ఉపయోగించి ఈ విషయాన్ని తేల్చారు.

బ్రిటిష్‌ నటుడు రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీన్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీఫైని ఉపయోగించి ఈ విషయాన్ని తేల్చారు. ఈ విధానంతో ఓ వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కకట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్డ్ బ్యూటీఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా రెగె జీన్‌ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా నిర్ధారించారు. బ్యూటి ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా జీన్ పేజ్ కళ్లు, ముక్కు, కనుబొమలు, పెదాలు, దవడ, ముఖం అమరికను అంచనా వేశారు. అతడి ముఖం 93.65 శాతం కచ్చితత్వంతో ఉన్నట్టు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానం హైజాక్‌’ అంటూ ట్వీట్‌ .. చివరకు ??

ప్రేమకోసమై.. దొంగగ మారెనె పాపం పసివాడు..చివరకు..

ఇది కదా మానవత్వం.. ఏకంగా పక్షుల కోసం రిసార్ట్‌

సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి భారతీయ తల్లీకూతుళ్లు

సోషల్‌ మీడియా రీల్స్‌ కోసం లగ్జరీ కార్లు, బైక్‌లతో ఓవరాక్షన్‌.. అంతలోనే సీన్ రివర్స్ !!

 

Published on: Feb 02, 2023 09:51 AM