అత్తింట్లో అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురు.. వెంట ఏం తెచ్చిందో తెలుసా ??
పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లేటప్పుడు నవ వధువు తను ఎంతో సెంటిమెంట్‌గా చూసుకునే వస్తువులను, వ్యక్తుల ఫోటోలను వెంటతీసుకెళ్తుంది. కానీ, ఇక్కడ ఓ నవ వధువు తనెంతో ప్రేమగా పెంచుకున్న ఎద్దును తనవెంట అత్తారింటికి తీసుకొని వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది.
పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లేటప్పుడు నవ వధువు తను ఎంతో సెంటిమెంట్‌గా చూసుకునే వస్తువులను, వ్యక్తుల ఫోటోలను వెంటతీసుకెళ్తుంది. కానీ, ఇక్కడ ఓ నవ వధువు తనెంతో ప్రేమగా పెంచుకున్న ఎద్దును తనవెంట అత్తారింటికి తీసుకొని వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మధురై జిల్లా అల్లంగనల్లూరుకు చెందిన శివప్రియ ఓ ఎద్దును పెంచుకుంటోంది. శివప్రియ పుట్టినప్పుడే ఆ ఎద్దు కూడా పుట్టడంతో వారిద్దరి మధ్యా మంచి అనుబంధం ఏర్పడింది. చిన్నప్పటినుంచి ఇద్దరూ కలిసి పెరిగారు. శివప్రియ ఏం చెబితే అది చేస్తుంది ఆ ఎద్దు. శివప్రియ ఎక్కడికి వెళ్తే అక్కడికి తనూ వెళ్తుంది. ఇలా ఉండగా శివప్రియకు యుక్తవయస్సు రావడంతో ఆమె తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. ఇటీవలే పెళ్లి కూడా జరిపించారు. ఆ ఎద్దుకూడా పెళ్లికి హాజరైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరెరే ఎంతపనైపోయే.. బ్యాలెన్స్ అయిపోయి సైకిల్ బోల్తా..
అర్థరాత్రి ఒంటరిగా అమ్మాయి.. బైక్‌పై వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు.. నెక్ట్స్ సీన్ చూస్తే..
కొత్త పెళ్లికూతురు బట్టలు విప్పించిన అత్త,మామ.. ఏం జరిగిందంటే ??
వింత గ్రామం.. అక్కడి ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోతారు.. చెప్పులు వేసుకోరు.. ఆస్పత్రులకు వెళ్లరు
రైలు వచ్చినా గేటు వేయని సిబ్బంది.. పెను ప్రమాదం తప్పిందిలా..