Viral Video: విశాల్ నాకు పెళ్లి ఫిక్స్ చేశారు.. నన్ను వచ్చి తీసుకెళ్లిపో ప్లీజ్..! అంటూ ప్రియురాలి మెసేజ్ వైరల్..
ఓ అమ్మాయి పది రూపాయల నోటుపై ప్రియుడికి పంపిన ప్రేమసందేశం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన పెళ్లి ఖరారైందని తనను ఎక్కడికైనా తీసుకువెళ్లాలని ఆ నోటుపై లవర్‌కు రాయబారం పంపింది ఓ అమ్మాయి. ఫొటోను చూస్తోంటే..
ఓ అమ్మాయి పది రూపాయల నోటుపై ప్రియుడికి పంపిన ప్రేమసందేశం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన పెళ్లి ఖరారైందని తనను ఎక్కడికైనా తీసుకువెళ్లాలని ఆ నోటుపై లవర్‌కు రాయబారం పంపింది ఓ అమ్మాయి. ఫొటోను చూస్తోంటే.. కుసుమ్ అనే అమ్మాయి.. తన ప్రియుడు విశాల్ కు ఈ ప్రేమ సందేశం పంపినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 26న నా వివాహం జరగనుంది. ఈ లోపు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో. ఐలవ్యూ విశాల్ అని ఆమె ఇందులో రాసుకొచ్చింది. విపుల్ అనే యూజర్ ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. హే ట్విట్టర్… నీ సత్తా చాటి ఈ మెసేజ్ విశాల్‌కు చేరేలా చేయాలి. ఆ ప్రేమికులను ఏకం చేయాలి. ఇందుకోసం నీకు తెలిసిన విశాల్‌లందరినీ ట్యాగ్ చేయి అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు విపుల్. దీంతో ఇది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..