దానశీలిగా మారిన వృద్దుడు..!! భిక్షాటన సొమ్ము విద్యార్థుల చదువులకు సాయం..!! ( వీడియో )

|

Jul 12, 2021 | 5:43 PM

కరోనా మహమ్మారి కష్టాలు అంతా ఇంతాకాదు. కోవిడ్ బారినపడి జనం ఆర్థికంగా చితికిపోయారు. లాక్‌డౌన్ కారణంగా ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయన్న సామెతగా మారిపోయింది.

Follow us on