Viral Video:లేగదూడకు ఘనంగా బారసాల.. ఊయలలో వేసి మరీ, వారెవ్వా.. వీడియో

Updated on: Aug 04, 2021 | 9:51 PM

కృష్ణా జిల్లాలో ఓ లేగ దూడకు ఘనంగా బారసాల నిర్వహించారు. ఊరందరినీ పిలిచి మరీ దూడకు పేరు సైతం పెట్టారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ శుభకార్యం హాట్ టాపిక్ అయ్యింది