బాత్‌రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. కట్ చేస్తే

Updated on: Jun 15, 2023 | 5:42 PM

చాలా మంది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. స్నానం చేసేటప్పుడు బాత్‌రూమ్‌లో పాటలు వింటూనో, పాడుతూనే ఉంటారు. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి బాత్‌రూమ్‌లో పాటలు వినడమే తప్పు అయ్యింది. చివరకు క్షమాపణలు చెప్పేవరకు వెళ్లింది. ఏకంగా క్షమాపణ లేఖ రాసి పట్టుకుని నిలబడింది.

చాలా మంది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. స్నానం చేసేటప్పుడు బాత్‌రూమ్‌లో పాటలు వింటూనో, పాడుతూనే ఉంటారు. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి బాత్‌రూమ్‌లో పాటలు వినడమే తప్పు అయ్యింది. చివరకు క్షమాపణలు చెప్పేవరకు వెళ్లింది. ఏకంగా క్షమాపణ లేఖ రాసి పట్టుకుని నిలబడింది. ఇందుకు సంబంధించిన లేఖ, అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలలోని కూవపల్లిలో అమల్ జ్యోతి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌ విద్యార్థిని.. హాస్టల్‌లో ఉంటోంది. స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో వెంట మొబైల్ ఫోన్‌ను కూడా తీసుకెళ్లింది. పాటలు వింటూ యువతి స్నానం చేసింది. అదే ఇక్కడ నేరమైంది. హాస్టల్ సిబ్బంది ఆమె మొబైల్‌ను లాక్కోవడమే కాకుండా, క్షమాపణలు కోరుతూ లేఖను కూడా రాయించారు. ‘‘బాత్రూమ్‌లో మొబైల్‌లో పాటలు వింటూ స్నానం చేసినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. 103 మందిని మింగేసిన పడవ ప్రయాణం

Nithya Menen: కామాంధులు అన్ని చోట్ల ఉంటారు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్

భాజాబజంత్రీల మధ్య ఘనంగా కప్పల వివాహం..

Sreeleela: అల్లు అర్జున్ సంకనెక్కిన శ్రీలీల.. అసలు కధ ఏంటంటే ??

Adipurush Ott: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ లీక్‌..

 

Loading...
Unable to load recommendations.
Follow Us