అందంగా అలంకరించుకుంటున్న రామచిలుక !! వీడియో చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే
ఎవరైనా అందంగా మాట్లాతుంటే చిలుక పలుకులు అంటూ పోల్చుతారు. ఎందుకంటే మనుషుల తర్వాత మాట్లాడటం ఒక్క చిలుకలకు మాత్రమే సాధ్యం.
ఎవరైనా అందంగా మాట్లాతుంటే చిలుక పలుకులు అంటూ పోల్చుతారు. ఎందుకంటే మనుషుల తర్వాత మాట్లాడటం ఒక్క చిలుకలకు మాత్రమే సాధ్యం. ఇవి మనుషులను బాగా అనుకరిస్తాయి. నేర్పిస్తే సంగీతాన్ని సైతం అవలీలగా నేర్చేసుకుంటాయి. తాజాగా ఓ చిలుక ట్యాలెంట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ చిలుక తన అందమైన రెక్కలను మరింత అందంగా అలంకరించుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఔరా అనిపిస్తోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న బులుగు రంగులో ఉన్న రామ చిలుక ముద్దుముద్దుగా మాట్లాడటమేకాకుండా చిన్నచిన్న పేపర్ ట్రిక్స్ కూడా చేస్తుంది. చిలుక తన ముందున్న దలసరి పేపర్‌ను ముక్కుతో పొడవాటి ముక్కలుగా కట్‌చేసి, వాటితో తన అందమైన రెక్కలను మరింత అందంగా అలంకరించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించగా.. లక్షల్లో లైక్ చేస్తూ కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయం లేకుండా మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు !! నెట్టింట వీడియో వైరల్
భార్యకు పెరిగిన మీసాలు, గడ్డం చూసి భర్త ఏం చేశాడంటే ??
రైల్వే స్టేషన్‌లో టీవీ స్క్రీన్‌పై బ్లూ ఫిల్మ్ ప్రసారం !! ఒక్కసారిగా జనాలు ఏం చేశారంటే ??
బాబోయ్.. ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్ !! పాపం చివరికి ఏమైందంటే ??