Viral Video: డ్రంకెన్‌ డ్రైవ్‌ లో దొరకడంతో తన బైకుకు నిప్పుపెట్టిన యువకుడు.. వీడియో.

|

Sep 05, 2023 | 9:26 AM

వరంగల్ హెడ్ పోస్టాఫీస్ దగ్గర ఓ యువకుడు రెచ్చిపోయాడు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పోలీసులకు దొరకడంతో.. తన బైకుకు నిప్పుపెట్టాడు. పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తూ బైకు ఫొటో తీయడంతో ఆగ్రహించాడు. పోలీసుల ఎదుటే బైకుపై పెట్రోల్‌ చల్లి తగులబెట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. వాటర్‌ క్యాన్లతో మంటలను ఆర్పి.. బైకును స్టేషన్‌ తరలించారు. పార్క్‌ చేసి వెళ్తుండగా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారని.

వరంగల్ హెడ్ పోస్టాఫీస్ దగ్గర ఓ యువకుడు రెచ్చిపోయాడు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పోలీసులకు దొరకడంతో.. తన బైకుకు నిప్పుపెట్టాడు. పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తూ బైకు ఫొటో తీయడంతో ఆగ్రహించాడు. పోలీసుల ఎదుటే బైకుపై పెట్రోల్‌ చల్లి తగులబెట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. వాటర్‌ క్యాన్లతో మంటలను ఆర్పి.. బైకును స్టేషన్‌ తరలించారు. పార్క్‌ చేసి వెళ్తుండగా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారని బాధితుడు శివ ఆరోపించాడు. శివకు స్థానికులు తోడయ్యారు. తనిఖీలు పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..