Train Accident Viral video: ట్రైన్ ఎక్కబోయిన మహిళ.. అంతలోనే ఇలా.. వైరల్ అవుతున్న వీడియో.
మహారాష్ట్రలో వసాయ్ రోడ్ రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. కదలుతున్న ట్రైన్ ఎక్కబోయి, అదే రైలు కిందపడిపోయింది ఓ మహిళ. ఇది గమనించి ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు.. ఆమెను వెంటనే ఫ్లాట్‌ఫామ్‌పైకి లాగారు.
మహారాష్ట్రలో వసాయ్ రోడ్ రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. కదలుతున్న ట్రైన్ ఎక్కబోయి, అదే రైలు కిందపడిపోయింది ఓ మహిళ. ఇది గమణించిన ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు.. ఆమెను వెంటనే ఫ్లాట్‌ఫామ్‌పైకి లాగారు. దీంతో చిన్నపాటి గాయాలతో బ్రతికి బయటపడింది ఆ మహిళ. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడే సీసీ కెమెరాల్లో్ రికార్డు అయింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Rains in Visakha Video: గంట వర్షానికే… వాగులా మారిన విశాఖ కాలనీలు..! వైరల్ అవుతున్న వీడియో..
Virat Kohli Video: విరాట్ కోహ్లీ మరోసంచలన నిర్ణయం..ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఇదే తన చివరి…..(వీడియో)
Sonu sood tweet: ఐటీ దాడులపై సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..! వైరల్ అవుతున్న వీడియో..
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

