Viral Video: అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..

Updated on: May 21, 2024 | 11:16 AM

బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చిన్నపిల్లలు తల, చేతులు బయట పెడుతుంటారు. ఒక్కోసారి పెద్దవారు కూడా పెడుతుంటారు. అలా చేయొద్దని డ్రైవర్‌, కండక్టర్‌ హెచ్చరిస్తూనే ఉంటారు. పొరపాటునో, లేక ఏదైనా అవసరమయ్యో ఒక్కోసారి పెద్దవారు బస్సలు కిటికిలోంచి బయటకు చూస్తారు. ఆ సమయంలో తల కిటికీలో ఇరుక్కుపోవచ్చు.. లేదంటే ఇతార వాహనాలద్వారా ప్రమాదాల బారిన పడొచ్చు. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది.

బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చిన్నపిల్లలు తల, చేతులు బయట పెడుతుంటారు. ఒక్కోసారి పెద్దవారు కూడా పెడుతుంటారు. అలా చేయొద్దని డ్రైవర్‌, కండక్టర్‌ హెచ్చరిస్తూనే ఉంటారు. పొరపాటునో, లేక ఏదైనా అవసరమయ్యో ఒక్కోసారి పెద్దవారు బస్సలు కిటికిలోంచి బయటకు చూస్తారు. ఆ సమయంలో తల కిటికీలో ఇరుక్కుపోవచ్చు.. లేదంటే ఇతార వాహనాలద్వారా ప్రమాదాల బారిన పడొచ్చు. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. కర్నాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికురాలి తల కిటికీలో ఇరుక్కుపోయింది. తలను ఎలా విడిపించుకోవాలో తెలియక నానా అవస్థలు పడింది. దీంతో బస్సు డ్రైవర్, తోటి ప్రయాణికులు అతికష్టం మీద ఆమె తలను బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.