మీరెప్పుడైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్ చేశారా.. కస్టమర్ చేసిన పనికి యజమాని షాక్
ప్రస్తుత ఆన్ లైన్ యుగంలో అన్ని రకాల పనులు ఒక్క క్లిక్‌తో జరిగిపోతున్నాయి. ప్రజలు అన్నీ కొనుగోళ్లను డిజిటల్ రూపంలోనే పేమెంట్ చేస్తున్నారు.
ప్రస్తుత ఆన్ లైన్ యుగంలో అన్ని రకాల పనులు ఒక్క క్లిక్‌తో జరిగిపోతున్నాయి. ప్రజలు అన్నీ కొనుగోళ్లను డిజిటల్ రూపంలోనే పేమెంట్ చేస్తున్నారు. మాల్స్‌లో షాపింగ్ చేయడానికి వెళితే నగదుకు బదులుగా డిజిటల్ పేమెంట్స్ విధానంలో నగదు చలామణీ చేస్తుంటారు. ఈ పద్ధతి చాలా ఫేమస్ అయ్యింది. ఎంతగా అంటే గల్లీలో ఉండే కిరాణ షాపుల్లోనూ, చిరు వ్యాపారాల్లోనూ ఫోన్ పే, గూగుల్ పే స్కానర్ బోర్డులు వెలుస్తున్నాయి. అంతే కాకుండా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేస్తున్నారు. మీరు కూడా షాపింగ్‌కు వెళితే ఎప్పుడో ఒక్క సారైనా ఇలాంటి విధానాన్ని పాటించే ఉంటారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో షాపింగ్ చేసే వ్యక్తి డబ్బులు పే చేసే విధానం చూసి షాప్ యజమాని అవాక్కైపోయాడు. ఓ వ్యక్తి షాపింగ్ చేసేందుకు మాల్ కు వచ్చాడు. తనకు కావాల్సిన వస్తువులను తీసుకున్నాడు. అయితే యజమానిని ఆట పట్టించేందుకు సరదా ప్రయత్నం చేశాడు. తన డెబిట్ కార్డును మాస్క్‌లో దాచిపెట్టి, వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపు కోసం కౌంటర్‌కి వెళ్లాడు. ఆ సమయంలో యజమాని కార్డుతో చెల్లించేందుకు మెషీన్ తీసుకున్నాడు. దీని తర్వాత ఆ వ్యక్తి మిషన్ ను తన నుదుటిపై అద్ది, నోటి వద్ద కొద్ది సమయం ఉంచుతాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Polar Bear: ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్ !! నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
Shruti Haasan: హలీవుడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రుతి !!
Jr NTR: జపాన్ భాషలో స్పీచ్ అదరగొట్టిన తారక్
RRR in Japan: భార్యలతో జపాన్ రోడ్లపై చరణ్, తారక్ హంగామా
బౌండరీలతో అదరగొడుతున్న ఆరో తరగతి అమ్మాయి.. చిన్నారి బ్యాటింగ్ కు నెటిజన్లు ఫిదా