Viral Video: బస్సు డ్రైవర్‌ నిర్వాకం..! బస్సులోంచి దూకేసిన విద్యార్థిని..! వీడియో చుస్తే షాక్ అవుతారు..!

|

May 19, 2022 | 8:42 AM

తమిళనాడులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్వాకంతో ఓ విద్యార్థిని వేగంగా వెల్తోన్న బస్సులోంచి కిందకు దిగేసింది. బస్సు వేగం కారణంగా విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా బస్సులోని సీసీ కెమెరాలో రికార్డైంది.


తమిళనాడులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్వాకంతో ఓ విద్యార్థిని వేగంగా వెల్తోన్న బస్సులోంచి కిందకు దిగేసింది. బస్సు వేగం కారణంగా విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా బస్సులోని సీసీ కెమెరాలో రికార్డైంది. వీడియోకాస్త సోషల్‌ మీడియాలో చేరటంతో నెట్టింట వైరల్‌ అవుతోంది.నామక్కల్‌కు చెందిన బస్సులో తొమ్మిది తరగతి విద్యార్థిని వెళ్తోంది. స్కూల్‌ సమీపంలో బస్సును ఆపమంటూ ఆ విద్యార్థిని డ్రైవర్‌, కండక్టర్‌ని ప్రాధేయపడింది. కానీ, ఆ డ్రైవర్‌ ఏ మాత్రం కనికరం చూపించకుండా బస్సును అలాగే వేగంగా తీసుకెళ్లాడు. దాంతో చేసేది లేక ఆ విద్యార్థిని వేగంగా వెళ్తోన్న బస్సులోంచి ఒక్కసారిగా కిందకు దూకేసింది. వైరల్‌ అవుతున్న వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 19, 2022 08:42 AM