మా ఇద్దరి పోలికలు బాబుకు ఎందుకు లేవు.. డాక్టర్లను నిలదీసిన మహిళ..
యూకేలోని యార్క్ షైర్ ప్రాంతానికి చెందిన హన్నా డోయల్ అనే మహిళ.. తన భర్తతో కలసి నివాసముంటోంది. మూడు నెలల క్రితం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి జాండర్ అనే పేరు పెట్టుకున్నారు.
యూకేలోని యార్క్ షైర్ ప్రాంతానికి చెందిన హన్నా డోయల్ అనే మహిళ.. తన భర్తతో కలసి నివాసముంటోంది. మూడు నెలల క్రితం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి జాండర్ అనే పేరు పెట్టుకున్నారు. అయితే.. జాండర్ పుట్టినప్పుడే కాస్త డిఫరెంట్ గా కనిపించాడు. ఈ విషయాన్ని హన్నా సీరియస్ గా తీసుకోలేదు. బాబు పుట్టినప్పుడు మెడ వెనుక భాగంలో గడ్డ కనిపించింది. అయితే ఆ గడ్డవల్ల బాబుకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు వైద్యులు. కానీ ప్రతిరోజూ హన్నా బాబులో మార్పులు గమనించి తేడాగా అనిపించి హన్నా మరోసారి వైద్యుల దగ్గరకు వెళ్ళింది. బాబు నా పోలికలతోనూ, నా భర్త పోలికలతోనూ లేకుండా ఎలా ఉన్నాడు. కనీసం ఏదో ఒక పోలిక అయినా బాబులో కనిపించాలి కదా.. అసలు సమస్య ఏమిటో చెప్పాలని వైద్యులను కోరింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుత సృష్టి.. చూస్తే వావ్ అనకమానరు
డాన్స్‌తో దీపికను దించేసిన జపాన్ యువతి.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో