Three eyes cat: ముక్కంటితో పోటీపడుతున్న పిల్లి.. పిల్లి కన్నులోపల మరో కన్ను.. వీడియో చూస్తే షాకే..

Updated on: Sep 17, 2022 | 10:00 AM

ఇంటర్నెట్ సౌకర్యం విస్తృతమవడం, సామాజిక మాద్యమాలు అందుబాటులోకి రావడంతో యావత్ ప్రపంచ ఒక కుగ్రామంలా మారింది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, ఏ వింత


ఇంటర్నెట్ సౌకర్యం విస్తృతమవడం, సామాజిక మాద్యమాలు అందుబాటులోకి రావడంతో యావత్ ప్రపంచ ఒక కుగ్రామంలా మారింది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, ఏ వింత దర్శనమిచ్చినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా పిల్లికి సంబంధించి ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.సాధారణంగా మహా శివుడికి మూడో కన్ను ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఆయన తన మూడోకన్ను తెరిస్తే ఈ విశ్వమే అంతరించిపోతుందని హిందువుల విశ్వాసం. అయితే ఓ పిల్లికి మూడో కన్ను వచ్చింది. ఇది తన మూడో కన్నుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శివుడికి నుదటిపై మూడో కన్ను ఉంటే.. ఈ పిల్లికి మాత్రం కన్ను లోపల మరో కన్ను ఉంది. ఇదీ ఈ పిల్లి స్పెషాలిటీ. ఈ పిల్లిని ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. పైకి చూడటానికి మాత్రం రెండు కళ్లే కనిపిస్తాయి. కుడివైపున కంటిలో తెరిచి చూస్తే రెండు కనుగుడ్లు ఉన్నాయి. ఒక కనుగుడ్డు పైన మరో కనుగుడ్డు ఉంది. ఇలా మూడో కంటిని వీడియో తీసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 17, 2022 09:59 AM