Viral Video: బాబోయ్ 555 పదునైన పళ్ళు !! ఈ రాకాసి చేప యమ డేంజర్‌ !! వీడియో

|

Nov 26, 2021 | 5:32 PM

పసిఫిక్​ మహా సముద్రం ఒడ్డున మత్స్యకారులకు ఓ డేంజరస్‌ చేప చిక్కింది. ఈ చేపనోట్లో ఏకంగా 555 పదునైన పళ్లు ఉన్నాయి. దీంతో చేపను వలవేసి పట్టుకున్న జాలర్లు షాక్‌కు గురయ్యారు.

పసిఫిక్​ మహా సముద్రం ఒడ్డున మత్స్యకారులకు ఓ డేంజరస్‌ చేప చిక్కింది. ఈ చేపనోట్లో ఏకంగా 555 పదునైన పళ్లు ఉన్నాయి. దీంతో చేపను వలవేసి పట్టుకున్న జాలర్లు షాక్‌కు గురయ్యారు. ఈ చేప అరుదైన పసిఫిక్ లింగ్‌కాడ్ జాతికి చెందినదని, ఉత్తర పసిఫిక్‌ తీరంలో ఎక్కువగా ఈ చేపలు కనిపిస్తుంటాయని జాలర్లు చెబుతున్నారు. ఈ చేపల దంతాలు వేగంగా పెరుగుతాయని, అదే సమయంలో వేగంగా ఊడిపోతాయని వారు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒక చేపకు రోజుకు 20 దంతాల వరకు ఊడిపోతాయంటున్నారు. ఇక ప్రస్తుతం దొరికిన చేప 36 కిలోగ్రామలు బరువుంటుందని జాలర్లు అంటున్నారు. ఈ వింతైన చేప దంతాలపై యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని జీవశాస్త్రం విభాగానికి చెందిన ​కార్లీ కోహెన్, ఎమిలీ కార్ సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

చిన్నారుల డాన్స్‌కి ఫిదా అయిన సీఎం !! నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

సిరాజ్‎ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్‎గా మారిన వీడియో

సింగిల్ సాంగ్‌కు షాకింగ్‌ రెమ్యూనరేషన్ !! అదీ సామ్ లెక్కంటే !! వీడియో

Follow us on