లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌… కానీ కాస్త లేటయిందంటే !!

Updated on: Dec 17, 2022 | 9:59 AM

బిహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసముంటోన్న ఓ 42 ఏళ్ల ఉపాధ్యాయుడు స్టూడెంట్‌నే పెళ్లాడాడు. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. అంటే వీరిద్దరి వయసులో 22 ఏళ్ల గ్యాప్‌ ఉంది.

బిహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసముంటోన్న ఓ 42 ఏళ్ల ఉపాధ్యాయుడు స్టూడెంట్‌నే పెళ్లాడాడు. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. అంటే వీరిద్దరి వయసులో 22 ఏళ్ల గ్యాప్‌ ఉంది. అయినా వారి ప్రేమకు వయసు అడ్డుకాలేదు. వీళ్ల ప్రేమకు ఆ మాస్టారు నిర్వహించే ఇంగ్లీష్ కోచింగ్‌ సెంటర్‌ వేదికైంది. ఇంగ్లీషు నేర్చుకోడానికి ఈ కోచింగ్‌ సెంటర్‌కు వచ్చిన ఆ యువతి మాస్టారితో ప్రేమలో పడింది. ఆ మాస్టర్‌ విద్యార్థినికి ఏం పాఠాలు చెప్పాడో తెలియదు కానీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమబంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలనుకున్న వీరిద్దరు తాజాగా గుడిలో వివాహం చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడ పక్షిని ప్రసన్నం చేసుకోడానికి మగ పక్షి తంటాలు.. వీటికీ తప్పవా ??

ఏరు దాటుతున్న ఏనుగుల గుంపుపై మొసలి దాడి.. సూపర్‌ షాకిచ్చిన ఏనుగు..

బ్యాచిలర్ కష్టాలు.. కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడు కానీ !!

కర్మ ఫలం.. పెళ్లియి హ్యాపీగాఉండాల్సినవాళ్లు ఆస్పత్రిపాలయ్యారు !!

ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??

 

Published on: Dec 17, 2022 09:59 AM
Loading...
Unable to load recommendations.
Follow Us