శరీరానికి 20కి పైగా మార్పులతో.. పిల్లిలా మారిన భామ !!

శరీరానికి 20కి పైగా మార్పులతో.. “పిల్లి”లా మారిన భామ !!

Phani CH

|

Updated on: Nov 02, 2023 | 9:57 PM

పైత్యం తలకెక్కితే పిచ్చి ముదురుతుందంటారు. ఇటీవల ఓ మనిషి కుక్కలా కనపడాలని ఆరాటపడి వార్తలో నిలిచాడు. లక్షలు ఖర్చు పెట్టి మరీ కోరిక తీర్చుకున్నాడు. అది మరువక ముందే ఇప్పుడో మహిళ పిల్లిలా కనిపించాలనుకుంటోంది. దేవుడిచ్చిన రూపం కంటే జంతువులా ఉండటానికే ఇష్టపడింది. కుక్కలా మారాలనుకున్న వ్యక్తి జస్ట్‌ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్‌ ధరించాడంతే. కానీ ఈమె అచ్చం ఆడ పిల్లిలా కనిపించేందుకు ఎంతకు తెగించిందో చూస్తే కంగుతినడం ఖాయం!

పైత్యం తలకెక్కితే పిచ్చి ముదురుతుందంటారు. ఇటీవల ఓ మనిషి కుక్కలా కనపడాలని ఆరాటపడి వార్తలో నిలిచాడు. లక్షలు ఖర్చు పెట్టి మరీ కోరిక తీర్చుకున్నాడు. అది మరువక ముందే ఇప్పుడో మహిళ పిల్లిలా కనిపించాలనుకుంటోంది. దేవుడిచ్చిన రూపం కంటే జంతువులా ఉండటానికే ఇష్టపడింది. కుక్కలా మారాలనుకున్న వ్యక్తి జస్ట్‌ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్‌ ధరించాడంతే. కానీ ఈమె అచ్చం ఆడ పిల్లిలా కనిపించేందుకు ఎంతకు తెగించిందో చూస్తే కంగుతినడం ఖాయం! ఇటలీకి చెందిన 22 ఏళ్ల చియారా డెల్‌ అబేట్‌​ సోషల​ మీడియాలో మంచి క్రేజ్‌ ఉన్న టిక్‌టాకర్‌. మరెందుకు అనిపించిందో కానీ ఆడ పిల్లిలా కనిపించాలనేది ఆమె కోరిక. అందుకోసం తల దగ్గర నుంచి కాలి వరకు 20కి పైగా మార్పులు చేసింది. శరీరంలో ప్రతి భాగాన్ని పిల్లిలా ఉండేలా మార్చింది. వామ్మో!.. ఇదేలా సాధ్యం అని అనుకోకండి!. ఎందుకంటే అసమంజసమైన కోరికను నిజం చేసి పాపులర్‌ అవ్వాలన్నదే ఆమె బలమైన కాంక్ష. ఈ కోరిక చిన్ననాటి నుంచి ఉందట. శరీరాన్ని పిల్లిలా మార్చుకునేందుకు శరీరంపై ఎన్ని కుట్లు పడ్డాయో చెబితే షాక్‌ అవుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుండెపోటుతో నటి మృతి.. ICUలో శిశువు..

హెల్మెట్‌లు పెట్టుకుని చోరీకి వచ్చిన దొంగలు !!

ఒక్క ఉద్యోగానికి ఇంతమందా ?? నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్న వీడియో

ఆటో డ్రైవర్ ఆకాశంలో.. ప్రయాణికులు నేలపై.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో

ఇజ్రాయెల్‌కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి.. ఇరాన్‌ పిలుపు