మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలుసా ??

|

Jul 02, 2022 | 9:48 AM

మద్యం మత్తులో ఓ వ్యక్తి అరాచకం సృష్టించాడు. మత్తులో తేలుతూ ఏం చేస్తు్న్నాడో తెలియని పరిస్థితుల్లో పాముతో చెలగాటమాడాడు. పరాచకాలాడుతూ ప్రాణాలే పోగొట్టుకున్నాడు.

మద్యం మత్తులో ఓ వ్యక్తి అరాచకం సృష్టించాడు. మత్తులో తేలుతూ ఏం చేస్తు్న్నాడో తెలియని పరిస్థితుల్లో పాముతో చెలగాటమాడాడు. పరాచకాలాడుతూ ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని భివండీ జిల్లాలోని కొంబడపాడలో చోటు చేసుకుంది. ఫుల్లుగా మద్యం సేవించిన శివ హటేకర్.. ఓ ఆలయానికి వెళ్లాడు. అదే సమయంలో అతడికి ఓ పాము కనిపించింది. దానితో మాట్లాడుతూ.. నేను నిన్ను ఏమి చేయను, నవ్వు నన్నేమీ చేయవద్దు, మనమిద్దరం స్నేహితులం అంటూ ముచ్చటించాడు. అంతటితో ఆగకుండా దాని తోకను పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తిపోయిన పాము బుసలు కొడుతూ.. ఒక్కసారిగా శివ హటేకర్‌ను కాటు వేసింది. దీంతో స్పాట్‌లోనే మృతి చెందాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావ్‌ వండర్‌ హౌస్‌.. వరద వస్తే పైకి లేచే ఇళ్లు

స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు.. ఎంజాయ్‌ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు

Published on: Jul 02, 2022 09:48 AM