Wooden Chair: లక్కు తెచ్చిన డొక్కు కుర్చీ !! లక్షల్లో విలువ !! వీడియో
అదృష్టం అనేది ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో తెలీదు.. కానీ అది వచ్చనిప్పుడు క్యాచ్ చేసినవారే నిజమైన అదృష్టవంతులు. అలా ఓ మహిళ లక్ ..టక్ టక్ మని తలుపు తట్టగానే టపీమని తీసింది.
అదృష్టం అనేది ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో తెలీదు.. కానీ అది వచ్చనిప్పుడు క్యాచ్ చేసినవారే నిజమైన అదృష్టవంతులు. అలా ఓ మహిళ లక్ ..టక్ టక్ మని తలుపు తట్టగానే టపీమని తీసింది. లక్షలు తన ఖాతాలో వేసుకుంది. అసలేం జరిగిందంటే… బ్రిగ్టన్కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఓ పాత చెక్క కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు.. అంటే మన కరెన్సీలో 500 రూపాయలదాకా ఉంటుంది. అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. ఆమె ఇంట్లో ఆ కుర్చీని చూసిన ఆమె దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద రాసిఉన్న డేట్ చూశాడు. అతనికి ఆసక్తిగా అనిపించి దానిపై స్టడీ చేశాడు. ఆ కుర్చీ 20వ శతాబ్దానికి చెందిన వియన్నా ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కి చెందినదట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడట.
Also Watch:
ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా ?? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్ !! వీడియో
Viral Video: పాముతో ఎలుక ఫైటింగ్ !! నెట్టింట వీడియో వైరల్
నేను 129 మంది పిల్లలకు తండ్రిని !! 150 మంది లక్ష్యం అంటున్న వ్యక్తి !! వీడియో
నాగుపాము-కోడి ఫైట్ !! తగ్గేదే లే.. అంటూ కోడి !! వీడియో
Viral Video: శునకాలకు తల్లిగా మారిన వరాహం !! వెలకట్టలేని మూగ ప్రేమ !! వీడియో