పాల సముద్రాన్ని తలపిస్తోన్న హిమాలయ పర్వత శ్రేణి !! వీడియో

|

Jan 14, 2022 | 11:22 PM

ఉత్తరాది రాష్ట్రాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి. ఐతే హిమాలయ పర్వత శ్రేణులు శీతాకాలంలో కొత్త అందాలను సంతరించుకున్నాయి. అక్కడి ప్రకృతి అందాలను మరింత పెంచేసింది హిమపాతం. మంచుతో శ్వేతవర్ణంలో మెరిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్‌ మంచు ఖండాన్ని తలపిస్తోంది. మంచు వర్షం కురుస్తుండటంతో ఎటు చూసినా దట్టమైన మంచు పేరుకుపోయింది. అక్కడి మంచు అందాలు పర్యాటకుల మనసును దోచేస్తున్నాయి. ఇక చార్‌ధామ్‌లో ఒక‌టైన బ‌ద్రీనాథ్ ఆల‌యం మంచు వ‌ర్షంలో త‌డిసి ముద్దయ్యింది. బ‌ద్రినాథ్ క్షేత్రంతో పాటు, ఆలయ ప‌రిస‌రాల్లో విప‌రీతంగా మంచు కురిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

యువకుడి ఆత్మహత్యాయత్నం !! ఝ‌ల‌క్ ఇచ్చిన లోకో పైలట్‌ !! వీడియో

Viral Video: ఇదో వెరైటీ సమోసా.. బంగాళదుంపకు బదులుగా ఏం వాడాడో తెలుసా ?? వీడియో

KNOW THIS: కీలక నిర్ణయం తీసుకున్న నాసా !! ఏలియన్స్‌ జాడ కోసం రంగంలోకి పూజారులు !! వీడియో

ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష బిల్లు !! అంత స్పెషల్‌ ఏంటంటే ?? వీడియో

Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో