WITT Summit 2026: వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..

Updated on: Mar 24, 2026 | 3:30 PM

W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు.

W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు.. పాల్గొని.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తున్నారు. మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, మేనిఫెస్టో, 5 రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలపై ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us