విదేశాల్లో చదవుకోవాలా ?? ఇది మీకో బంపర్‌ ఆఫర్‌ !!

|

Feb 24, 2024 | 12:19 PM

భారతీయ నిపుణులకు బ్రిటన్ బంపరాఫర్ ఇచ్చింది. ఉన్నత విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం బ్రిటన్‌కు వెళ్లాలనుకొంటున్న భారత యువతకు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ శుభవార్త అందించారు. డిగ్రీ పూర్తిచేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు భారతీయులు రెండేళ్లపాటు బ్రిటన్‌లో చదువుకొనేందుకు, ఉద్యోగం చేసుకొనేందుకు నూతన బ్యాలెట్ విధానం ప్రకారం 3 వేల వీసాలు జారీ చేయనుంది. ఈ మేరకు భారత్ లోని బ్రిటన్ హై కమిషన్ కార్యాలయం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ పేరిట ఓ ప్రకటన చేసింది.

భారతీయ నిపుణులకు బ్రిటన్ బంపరాఫర్ ఇచ్చింది. ఉన్నత విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం బ్రిటన్‌కు వెళ్లాలనుకొంటున్న భారత యువతకు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ శుభవార్త అందించారు. డిగ్రీ పూర్తిచేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు భారతీయులు రెండేళ్లపాటు బ్రిటన్‌లో చదువుకొనేందుకు, ఉద్యోగం చేసుకొనేందుకు నూతన బ్యాలెట్ విధానం ప్రకారం 3 వేల వీసాలు జారీ చేయనుంది. ఈ మేరకు భారత్ లోని బ్రిటన్ హై కమిషన్ కార్యాలయం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ పేరిట ఓ ప్రకటన చేసింది. బ్రిటన్‌ జాతీయులు భారత్‌లో నివసించేందుకు, పని చేసుకునేందుకు వీలు కల్పించే ఈ పథకంపై యూకే-ఇండియా మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ లో భాగంగా ఇరుదేశాల మధ్య గతంలో ఒప్పందాలు జరిగాయి. వీసాల జారీకి చేపట్టే బ్యాలట్ విధానంలో ప్రవేశించేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అయితే, వీసా జారీ అయ్యాక రూ.31 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐఫోన్ యూజర్స్ కు యాపిల్ వార్నింగ్..

ఒంటె కన్నీరుతో విషానికి విరుగుడు.. దుబాయ్‌లో శాస్త్రవేత్తల పరిశోధనలు

‘మ్యావ్ మ్యావ్‌’ పట్టివేత.. ఆ డ్రగ్ మార్కెట్‌ విలువ రూ.2,200 కోట్లు !!

మహిళ 21 వేల కి.మీ.ల బుల్లెట్ యాత్ర.. ఎందుకో తెలుసా ??

హెలీక్యాప్టర్‌లో రామ్ చరణ్.. గూస్ బంప్స్‌ తెచ్చేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ వీడియో..