గవ్వలతో గుప్తనిధుల గుర్తింపు.. కర్ణాటకకు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సహా ఆరుగురు అరెస్ట్‌.. వీడియో

Updated on: Nov 20, 2021 | 7:20 PM

అనంతపురం జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలంరేపాయి. డబ్బు ఆశతో గుప్తనిధుల వేటగాళ్ల మాటలు విని కర్ణాటక చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కటకటాల పాలయ్యారు.

అనంతపురం జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలంరేపాయి. డబ్బు ఆశతో గుప్తనిధుల వేటగాళ్ల మాటలు విని కర్ణాటక చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కటకటాల పాలయ్యారు. రోళ్ళ మండలం హొట్టేబెట్ట గ్రామ సమీపంలోని కదిరెప్పకొండలో అతిపురాతనమైన కదిరెప్ప స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుపుతుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. అలర్ట్ అయిన పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో

White Chocolate: చాక్లెట్ తింటే ఇన్ని లాభాలా? నమ్మలేని నిజాలు.. వీడియో

Chia Seeds: చియా విత్తనాలతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !! ఈ సమస్యలకు పరిష్కారం.. వీడియో

CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో