ఇది ఆకు కాదు.. అద్భుత సంజీవని.. 300 పైగా జబ్బులు దీనితో నయం

| Edited By: TV9 Telugu

Dec 05, 2024 | 4:25 PM

Drumstick leaves benefits: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి. ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అమృతంగా పిలుస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుంది. దీని ఆకులు, కాయలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి. ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అమృతంగా పిలుస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుంది. దీని ఆకులు, కాయలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో మునగను పోషకాల పవర్​హౌజ్‌గా పిలుస్తారు. మునగాకులో విటమిన్‌ C పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. బాలింతలు, పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. మునగ ఆకులు విటమిన్ C ని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాడేరులో అరుదైన వింత పాము.. ఎంత దూరం ఎగురుతుందంటే ??

డిగ్రీతో గూగుల్‌లో రూ.1. 64 కోట్ల ప్యాకేజ్‌

ఆరోగ్యంతో పాటు ఆయుష్షును పెంచుకోండి ఇలా

Published on: Oct 13, 2024 07:08 PM