ఎప్పుడైనా కర్పూరం వేసిన నీటితో స్నానం చేశారా ?? ఒక్కసారి చేశారంటే వదలరు !!
కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆరోగ్యం పెంచుకోవడంలో పూర్వం నుంచి కర్పూరాన్ని ఉపయోగిస్తున్నారు. కర్పూరం గురించి మరో ఇంట్రెస్టింగ్ సమాచారం మీకు అందిస్తున్నాం. కర్పూరం వేసిన నీటితో ఎప్పుడైనా స్నానం చేశారా? స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే.. వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు.
కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆరోగ్యం పెంచుకోవడంలో పూర్వం నుంచి కర్పూరాన్ని ఉపయోగిస్తున్నారు. కర్పూరం గురించి మరో ఇంట్రెస్టింగ్ సమాచారం మీకు అందిస్తున్నాం. కర్పూరం వేసిన నీటితో ఎప్పుడైనా స్నానం చేశారా? స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే.. వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యం, అందం రెండు విధాల కూడా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని నీటిలో వేసి స్నానం చేస్తే.. దురద, దద్దుర్లు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రావు. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. సహజ బ్యూటీ ప్రొడెక్ట్‌గా పని చేస్తుంది. స్నానం చేసేటప్పుడు కర్పూరం నుంచి వచ్చే వాసనతో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్నం తింటూ చేసే ఆ ఒక్క పనితో డేంజర్
AI జెమినీ లైవ్.. ఇకపై తెలుగులోనూ.. పర్సనల్ లోన్, గోల్డ్ లోనూ తీసుకోవచ్చు
భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేటి.. ఇంకేది లేదు దీనికి సాటి !!