Guntur: బైక్ పడిపోయిందని సాయం చేయడానికి వెళ్తే.. ఊహించని షాకిచ్చారుగా

Updated on: Apr 05, 2025 | 1:53 PM

గుంటూరు జిల్లా ఏటుకూరులో సినీ ఫక్కీలో గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ దొంగిలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.17 గంటల సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా ఏటుకూరులో సినీ ఫక్కీలో గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ దొంగిలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.17 గంటల సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు.. వారిలో ఒక వ్యక్తి బైక్ పడిపోతున్నట్టు నటించి బండి పడింది పైకి లేపమని అడగాడు. అటువైపు వెళ్ళుతున్న కృష్ణ అనే వ్యక్తి బైక్ పైకి లేపుతున్న సమయంలో.. రెండో వ్యక్తి కూడా వచ్చి బైక్ లేపుతున్న సమయంలో కృష్ణ జేబులోని సెల్ ఫోన్ కాజేసి ఇద్దరూ ఒకే బండిపై వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. కాగా, తాను మోసపోయానని గ్రహించిన కృష్ణ.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Published on: Apr 05, 2025 01:48 PM
Loading...
Unable to load recommendations.
Follow Us