ఇక ఏటీఎం కార్డు అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. డబ్బు తీయొచ్చు...!! ఎలాగో తెలుసుకోండి.. ( వీడియో )
You Can Draw Money Without Any Atm Card

ఇక ఏటీఎం కార్డు అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. డబ్బు తీయొచ్చు…!! ఎలాగో తెలుసుకోండి.. ( వీడియో )

Updated on: Apr 03, 2021 | 11:19 AM

ఏటీఎమ్‌ నుంచి డబ్బును విత్‌ డ్రా చేయాలంటే మీరు కార్డును స్వైప్ చేయాలి తర్వాత పిన్ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి తర్వాత మీకు డబ్బు వస్తుంది. కానీ ఇప్పుడు డెబిట్‌ కార్డు లేకుండా ఏటీఎమ్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేయొచ్చు.. అవును ఇది నిజం..

Published on: Apr 03, 2021 10:35 AM