Viral Video: ఏలియన్స్ కోసం ఓ ప్రత్యేక శాటిలైట్.. వీడియో
ఓ అధునాతన ఉపగ్రహంను కక్ష్యలోకి పంపించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఈ మిషన్ విజయవంతంగా పని చేస్తోందని వెల్లడించింది నాసా.
ఓ అధునాతన ఉపగ్రహంను కక్ష్యలోకి పంపించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఈ మిషన్ విజయవంతంగా పని చేస్తోందని వెల్లడించింది నాసా. సౌరకుటుంబం బయటనున్న గ్రహాల్లోని పరిస్థితులు, అక్కడి జీవం ఉనికిని కనిపెట్టే పనిలో ఉందని వెల్లడించింది. అంతేకాదు ఈ కొలరాడో ఆల్ట్రావయొలెట్ ట్రాన్సిట్ ఎక్స్‌పరమెంట్ ఉపగ్రహం సవ్యదిశలో పయనిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే మిషన్‌లో ప్రయోగించిన భూపరిశీలన ఉపగ్రహం ల్యాండ్‌శాట్-9, క్యూపిడ్ శాటిలైట్లు కూడా చక్కగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే మరీ ముఖ్యంగా ఏలియన్స్ జాడను కనిపెట్టేందుకు కూడా ఈ శాటిలైట్ చురుకుగా పని చేస్తోందని వెల్లడించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Naga Chaitanya: సాయి ధరమ్ తేజ్‌కి ట్వీట్ చేసిన నాగ చైతన్య.. వీడియో
Viral Video: నాగుపామును ముప్పుతిప్పలు పెట్టిన ఉడత.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

